Friday, August 10, 2007

http://www.oremuna.com/blog/

ఎప్పుడో ఒక మెరుపు మెరుస్తుంది
కళ్ళు మిరిమిట్లు గొలుపుతాయి,
కళ్ళు మూతలుపడిపోతాయి
కానీ అప్పుడే కొద్దిగా దారి కనిపిస్తుంది
ఈ చిమ్మ చీకట్లో ఓ దారి కనిపిస్తుంది
అదే ఆధారం, ముందుకు సాగాలి.